గాలిపటం తీయబోయి బాలుడికి విద్యుత్ షాక్
గాలిపటం తీయబోయి బాలుడికి విద్యుత్ షాక్ సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలో గాలిపటం తీయబోయిన బాలుడు విద్యుదాఘాతానికి గురైన ఘటన శుక్రవారం జరిగింది. పట్టణంలోని మేడిబావి వీధికి చెందిన కంసాని జ్యోతి కుమారుడు ప్రవీణ్ (12) విద్యుత్ తీగలకు చిక్కుకున్న…









